Kalki 2898 AD: ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్ బచ్చన్.. ఎందుకో తెలుసా?
‘Kalki 2898 AD’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కల్కి 2898ఏడీ సినిమా జూన్ 27 విడుదల కానుంది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed