ఇదే నేటి భారతం !
దర్వాజ-న్యూఢిల్లీ కరోనా నిర్ధారణ పరీక్షల కోసం క్యూలైన్కరోనా టీకాల కోసం క్యూలైన్‌ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం క్యూలైన్అంబులెన్సుల్లో రోగుల క్యూలైన్ఆక్సిజన్ కోసం క్యూలైన్‌కరోనా చికిత్స మందుల…
దర్వాజ-న్యూఢిల్లీ కరోనా నిర్ధారణ పరీక్షల కోసం క్యూలైన్కరోనా టీకాల కోసం క్యూలైన్‌ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం క్యూలైన్అంబులెన్సుల్లో రోగుల క్యూలైన్ఆక్సిజన్ కోసం క్యూలైన్‌కరోనా చికిత్స మందుల…
దర్వాజ-న్యూఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షలాది మంది వైరస్ బారిన పడుతుండగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే,…
ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం దర్వాజ-న్యూఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ పంజా విసురుతోంది. కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి అక్కడ మరణ…
తెలంగాణ సర్కారు, రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం రేపటితో ముగియనున్న నైట్ కర్ఫ్యూ… చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంటన్న హైకోర్టు దర్వాజ-హైదరాబాద్…
దర్వాజ-న్యూఢిల్లీ ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ లో కరోనా విజృంభణ కోనసాగుతోంది. కరోనా దెబ్బతో ప్రజలు పిట్లల్లా రాలిపోతున్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన…
కొత్తగా 66,358 కరోనా కేసులు దర్వాజ- ముంబయి కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో మహా మరణ మృదంగాన్ని మోగిస్తున్నది.…
అయ్య బాబోఅడక్కు తినేటోళ్లంకడుపుమంటనేసల్లబరచ లేనోల్లంఈదికి తాళం నూకినాఏ సెట్టుకిందోఏ పుట్టసాటో తొంగునేటోళ్లంఏలు ఏలు యాడోస్థాయి మాకుటీకా మందుకూ మాకుకూ? అందుకే మా యాడదానికిపట్టుకుంది మాయరోగంధర్మాసుపత్రిలోధర్మం.లేదు…
పాడు క్రిమి రానే వచ్చిందితెలియని రోగం తెచ్చిందిఉండాలిక దూరం దూరంపలకాలి కరోనాకి అంతం. ముక్కులకి రక్షణ వస్త్రంనోటికి అడ్డ గుడ్డ కవచంచేతులెత్తి చేసే నమస్కారంమనుషులకేది…
దేశం సంక్షోభంలో చిక్కుకుంది.. కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? టీకా ధరలు, కరోనా చికిత్స మందుల ధరల నియంత్రణకు ఏం చేస్తున్నారు? కరోనాపై…
దర్వాజ-న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రోజురోజూకు కేసుల విజృంభన రెట్టింపు అవుతుంది. గత 24 గంటల్లో దాదాపు 19 లక్షల మందికి పరీక్షలు…