Kanshi Ram, Bahujan Nayak, Manyavar, Indian politician, social reformer, Bahujans,Dalit Shoshit Samaj Sangharsh Samiti, Bahujan Samaj Party, BSP, Uttar Pradesh, కాన్షీ రామ్, బహుజన్ నాయక్, బహుజన్ సమాజ్ పార్టీ,బీఎస్పీ, ఉత్తరప్రదేశ్,

కులాన్ని నిర్మూలిద్దాం – బహుజన సమాజాన్ని నిర్మిద్దాం : కాన్షీరామ్ జీవిత విశేషాలు..

October 9, 2022 darvaaja news 0

దర్వాజ-సిద్దిపేట Bahujan Nayak Kanshi Ram: కాన్షిరాం ఒక భారత రాజకీయ నాయకుడు, సామాజిక సంస్కర్త, బహుజనుల అభ్యున్నతి కోసం-రాజకీయ సమీకరణ కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరామ్, బహుజన రాజకీయ […]

Right to Education Act

విద్య అంద‌రి హ‌క్కు.. విద్యాహక్కుచట్టం-2009 ఏం చెబుతోంది?

August 24, 2022 darvaaja news 0

ద‌ర్వాజ‌-రాజ‌న్న సిరిసిల్లా జిల్లా భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలందరికీ ఉచ్చిత నిర్బంధ విద్యను అందించడానికి ఉద్దేశించిన చట్టమే( Right to free and compulsory education Act […]

darvaaja, Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, యాదిలో, Happy Independence Day,

జాగరూకులై వుండండి..!

August 17, 2022 darvaaja news 0

ఈ చదువుకున్న మూర్ఖుల్ని (..) అస్సలు నమ్మకండి. తమ అరగుండు మెదడుతో, పుచ్చిన తలకాయల్తో దేశం అంటే ఒక మూరెడు పతాకమని, దేశాన్ని ప్రేమించడమంటే గుడ్డముక్క ఆ పతాకాన్ని కొయ్యకి గుచ్చి ఎగరేయడమేనని లోకం […]

mothers day 2022, మాతృ దినోత్సవం 2022, మాతృ దినోత్సవం, mother's day wishes, mother's day quotes, mother's day messages, happy mothers day, happy mother's day, మాతృదినోత్స‌వ శుభాకాంక్ష‌లు , mothers day

mothers day 2022 : ఒకరోజు స్టేటస్ ఒకరోజు పోస్టింగ్ కాదు.. మాతృదినోత్స‌వ శుభాకాంక్ష‌లు !

May 8, 2022 darvaaja news 0

దర్వాజ-హైదరాబాద్ mother’s day : అమ్మే అవనికి ఆధారంఆత్మీయతను పంచిమమతానురాగాల ఒడిలో మనలను పెంచిరమణీయమైన ప్రతిరూపాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన త్యాగమూర్తి… అమ్మఅమృతం కన్నా మిన్న… మా అమ్మ మనసు వెన్నఅమ్మ లోని […]

Mahatma Gandhi

రూపాయి మీద రూపం కాదురా గాంధీ..

October 2, 2021 darvaaja news 0

దర్వాజ-హైదరాబాద్ Mahatma Gandhi: రూపాయి మీద రూపం కాదురాగాంధీ అంటేరూపం దిద్దిన చరిత్రరాగాంధీ అంటే. అహింసా మార్గమురాశాంతి సమరం సాగేనురాస్వతంత్ర పోరాటం నడిచేనురాతెల్లదొరల పాలన ముగిసేనురా. మూడు రంగులే వచ్చేనులేమువన్నెలే మురిసేనులేభరతమాత నిలిచేనులేగాంధీ మహాత్మ […]

Telangana Liberation Day

తెలంగాణ విమోచన దినం

September 18, 2021 darvaaja news 0

ద‌ర్వాజ‌-యాదిలో వెయ్యిరా వెయ్దెబ్బకు దెబ్బ తీయ్అంటూ ముదుసలి పలికిన మాటలుజనపదమై జానపదమై పోరు సలిపేనువిమోచన పోరాటమై… కత్తులు కోసిన కంఠాలెన్నోచురకత్తులు దిగిన కాయాలెన్నోతుపాకి చేసిన గాయాలెన్నోరజాకారులు చేసిన హత్యలెన్నోఊట బావుల్లో వేసిన శవాలెన్నోశవాల గుట్టలు […]

mother and crime

అమ్మ‌లో ఈ కోణ‌మేలా ?

August 9, 2021 darvaaja news 0

దర్వాజ-యాదిలో (ఓపెన్ పేజీ) ఈ ప్రపంచంలో ఎంతో తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా, ఎవ‌రూ ఇవ్వ‌రూ ఇవ్వ‌లేరు. అమ్మ ప్రత్యక్ష దైవం. […]

పిల్లల మర్రి వృక్షం

చెట్టు ప్రగతికి మెట్టు

July 5, 2021 darvaaja news 0

తాయిలాలు ఇస్తున్నారంటేమొదటి వరుసలో ఉంటాంపధకాలు ప్రకటిస్తుంటేమొదట్లోనే ఆశగా ఉంటాంరాయితీలు ఇస్తున్నారంటేప్రాధాన్యతను కోరుకుంటాంఅక్కువుగా వస్తుందంటే తొందర తొందర చేస్తాంసబ్సీడి వస్తుందంటేవరుస కట్టి నిలబడతాం ఇన్ని ప్రయాసలు పడేవాళ్ళంసమాజానికి హేతువంటేఎందుకో ఆలోచిస్తాం… సంఘం కోసం ఏది చేయాలన్నా […]

world environment day #darvaaja

ప్రపంచ పర్యావరణ దినోత్సవం..

June 5, 2021 darvaaja news 0

ధరణిన జరుగు విషమంమానవాళికిది విపత్కరంమట్టిన జేరును సమస్తంవిష ఘంటికల సమయం. పచ్చని చెట్లు తరిగిపోయేపచ్చదనమంతా కరువయ్యేఅడవులన్నీ గొడ్ఠలి వేటుననేలరాలేను మోడు కట్టెన. రసాయనాలు నేలన పారేవిషంబాము ఉరకలేసినట్టేనీరు కలుషితంగా నిలిచేరోగం నిత్యం పంచినట్టే. కర్మాగారాల […]

S. P. Balasubrahmanyam #darvaaja.com

బాలు.. సుస్వర జాలు..

June 4, 2021 darvaaja news 0

‘సరిగమపదనిస’లనుసంగీత బీజాక్షరాలుగాకంఠంలో దాచుకున్నగాన గంధర్వుడుబాల సుబ్రహ్మణ్యం. అవపోసనగా రాగం పట్టిఅక్షర మాలను ఇష్టగా మార్చిఅర్ధం ఒకటైన బాషలు వేరైనఅనుకున్న బాణీలో గానం. కోయిల గొంతున కమ్మదనంసింహనాదపు గర్జింపుఐరావతపు ఘీంకరణపులి గాండ్రింపుల ప్రకృతిలోనిస్వరముల మేళవింపునపల్లవింపు ఆయనకే […]