Breaking
Sat. Jun 28th, 2025

May 2021

ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం.. 70 మంది మృతి

ద‌ర్వాజ-నైజీరియా నైజీరియాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 70 మంది జల సమాధి అయ్యారు. మ‌రో 100 మందికి…

కడచూపు కరువై.. !

ప్రపంచమంతా… కరోనా రోగం బారిన పడినమ్ముకున్న నన్ను వదిలిఅంతలోనే మాయమయ్యిసుదూరాలకు వెళ్ళిపోయి. క్రిమి కాటుకి బలైయ్యావుకాటికి చాటుగా పోయావుకనరాకన కాలి పోయావునేల అడుగునకు చేరావు.…

ఆకలి తీరేలా..!

గుబులు రేగుతుందిరేపటి సంగతేమోనేటి ఆకలి కేకలుఆపేది ఎలాగానని?. కడుపు కాలుతుంటేజానెడు పొట్టకుకూసింత కూడునింపేది ఎలాగానని?. ఎటు చూసినామూసిన తలుపులు.తెరవని పనుల వేళలుకూలి దొరకని సమయం.…

వంట నూనె మంటలు

11 ఏండ్ల గరిష్టానికి పెరిగిన ధరలు లబోదిబో మంటున్న ప్రజలు ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ ఒకవైపు కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్ధిక, ఆరోగ్య సంక్షోభం కొనసాగుతుండగా.. మరోవైపు…

విశాఖ హెచ్ పీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం

ద‌ర్వాజ‌-విశాఖ‌ప‌ట్నం విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెచ్ పీసీఎల్ పాత టెర్మినల్ లోని సీడీయూ…

ఈ నెలలోనే 90 వేల మరణాలు

ఆగ‌ని క‌రోనా మృత్యుఘోష‌ ప‌రిస్థితి సాధారణంగానే ఉంటుందంటున్న ప్రభుత్వం ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ దేశంలో కరోనా మహమ్మారి విజృంభ‌ణ కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు,…

కరోనాపై తప్పుడు లెక్కలు !

గ‌తేడాది క‌రోనా మ‌ర‌ణాలు 18 ల‌క్ష‌లు కాదు 30 ల‌క్ష‌లు క‌రోనా లెక్క‌లు స‌రిగా వెల్లడించ‌ని దేశాలు కోవిడ్‌-19 రోగుల‌ను గుర్తించ‌డంలో ఆయా దేశాలు…

ఈటలను హ‌రీష్ అడ్డుకునేనా?

హుజురాబాద్‌లో అడుగుపెట్టిన హ‌రీష్ రావు.. ఏం చేయ‌బోతున్నారు? టీఆర్ ఎస్ నేత‌ల‌తో భేటీతో ఎలాంటి ప‌రిణామ‌లు జ‌ర‌గ‌బోతున్నాయి? ఈట‌ల అధికార పార్టీ పునాదులు క‌దిలించేనా?…