Breaking
Wed. Nov 19th, 2025

2021

చిన్నారి శాన్వితకి మంత్రి హ‌రీష్ అండ‌

ద‌ర్వాజ‌-సిద్దిపేట‌ తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు మ‌రోసారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవ‌ల గాయ‌ప‌డి తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ చిన్నారికి అండ‌గా నిలిచారు.…

23 కోట్ల మందిపై కరోనా కాటు !

దర్వాజ-న్యూఢిల్లీ క‌రోనా మ‌హమ్మారి భార‌త్‌లో సృష్టిస్తున్న క‌ల్లోలం మాములుగా లేదు. ఇప్ప‌టికీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కోవిడ్-19 కార‌ణంగా దేశంలో ఆర్థిక‌, ఆరోగ్య సంక్షోభం…

నరబలిస్తున్న నాయకులు !

కరోనా ఉందని తెలిసినా ఎన్నికలు జరిపిండ్రు తప్పంతా జనాలపైనే మోపిండ్రు కట్టడిని కాటికి వదిలేసిండ్రు ఆ రాష్ట్రాల్లో 530 శాతం పెరిగిన కరోనా మహమ్మారి…

జంతువుల‌ను వ‌ద‌ల‌ని వైర‌స్ !

హైద‌రాబాద్ జూపార్క్ లో 8 సింహాలకు సోకిన సార్స్ కోవీ-2 ద‌ర్వాజ‌-హైద‌రాబాద్హైదరాబాదులోని నెహ్రూ జూ పార్కులో ఏకంగా ఎనిమిది సింహాలకు కరోనా సోకినట్టు వచ్చిన…

ఒక్క నెల‌లోనే 75 లక్షల ఉద్యోగాలు ఊస్టింగ్

ఏప్రిల్ నాటికి 7.97కు చేరుకున్న జాతీయ నిరుద్యోగిత రేటు భవిష్యత్తులో ఉద్యోగ కల్పన పెను సవాలన్న సీఎంఐఈ మ‌రో సంక్షోభం దిశగా భార‌త్ !…

మగువ.. మగువ !

ఓ జంటకు ‘కను’పాపఓ ఇంట వెలుగు దీపమరో ఇంటికి గడపఆడవారి చిత్ర దీపిక. అమ్మ కడుపున పుట్టిఆలనపాలనలో ఎదిగిఅక్కగా చెల్లిగా మురిసిమెట్టింట అయ్యేను తల్లి.…

వైర‌స్ కాదు.. ఆక్సిజ‌న్ చంపుతోంది !

దర్వాజ-న్యూఢిల్లీ దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టిస్తున్న క‌ల్లోలం మాములుగా లేదు. నిత్యం ల‌క్ష‌లాది మందిని అనారోగ్యానికి గురిచేస్తోంది. వేలాది మందిని బ‌లి తీసుకుంటోంది. రోజురోజుకూ…

ఆక్సిజ‌న్ కొరత.. రెండు గంట‌ల్లో 24 మంది మృతి

ఈ వ్య‌వ‌స్థ మేల్కొన‌డానికి ఇంకెన్ని మర‌ణాలు సంభ‌వించాలి : రాహుల్‌ గాంధీ ద‌ర్వాజ‌-బెంగ‌ళూరు దేశంలో క‌రోనా మ‌హమ్మారి క‌ల్లోలం రేపుతూనే ఉంది. ఒక వైపు…

ప‌డ‌వ ప్ర‌మాదం.. 26 మంది జ‌ల స‌మాధి

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ ప‌డ‌వ బోల్తా ప‌డి 26 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ఈ దుర్ఘ‌ట‌న బంగ్లాదేశ్‌లో తాజాగా చోటుచేసుకుంది. బంగ్లా స్థానిక పోలీసులు తెలిపిన వివ‌రాల…

ఇదే నేటి భార‌తం !

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల కోసం క్యూలైన్క‌రోనా టీకాల కోసం క్యూలైన్‌ఆస్ప‌త్రుల్లో అడ్మిష‌న్ల కోసం క్యూలైన్అంబులెన్సుల్లో రోగుల క్యూలైన్ఆక్సిజ‌న్ కోసం క్యూలైన్‌క‌రోనా చికిత్స మందుల…