మునుగోడు ఉప ఎన్నిక: 59 మంది నిరుద్యోగులకు అమెరికా విసాలు ఇప్పిస్తానన్న కేఏ పాల్
దర్వాజ-హైదరాబాద్ Munugode Assembly constituency: రాష్ట్రంలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై నజర్ పెట్టయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు…