Srinagar encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
దర్వాజ-శ్రీనగర్ Srinagar encounter: జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు-భారత భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.…