అమ్మలా లాలిస్తూ..
ఆలిగా నడిపిస్తూ..
అక్కగా ఆదరిస్తూ..
సృష్టికి ప్రతి సృష్టినిచ్చి
ప్రపంచంతో పోటీపడుతున్నా..
ఓ మగువా నీకు వందనం..
కాటుక కన్నులు తెరిచిన క్షణం నుంచి..
అను నిత్యం.. బంధం కోసం.. బాధ్యత కోసం..
అందర్నీ కనుపాపలా తలచి,
ఆత్మీయత పంచి,
అహర్నిశలు తనవారి కోసం కష్టించే..
ఓ మగువ నీ తెగువకు వందనం

రాజేష్, కారంపూరి, M.A, MCJ, LLB
జర్నలిస్ట్, సిద్ధిపేట.
rajeshkarampoori@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?