Breaking
Sat. Jun 28th, 2025

జీకేఆర్ ట్రేడ‌ర్స్ షాపు ఓపెనింగ్

ద‌ర్వాజ‌-రంగారెడ్డి
త‌ల‌కొండ‌ప‌ల్లి మండల కేంద్రంలో బుధ‌వారం ఉద‌యం 10:30గంట‌ల‌కు జీకేఆర్ ట్రేడ‌ర్స్ షాపు ఓపెన్ కానుంది. ఈ షాపు ఓపెనింగ్ కార్యక్రమానికి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ తిరుమణి నిర్మల, సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డితో పాటుగా ప‌లువురులు ప్ర‌ముఖులు పాల్గొన్న‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు అధిక సంఖ్య‌లో పాల్గొనాల‌ని ప్రొ. & కో ఆప్ష‌న్ మెంబ‌ర్ ఇమ్రాన్ కోరారు.

ఎమ్మెల్సీ ఓటు వేయడం ఎరుకేనా ?

మ‌నం మారేదెప్పుడు ?

‘ఆమె’ అలుపెరుగని ఓ శక్తి!

మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను మాకు పంపి.. వాటిని ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు. మీ ఊర్లో, టౌన్ లో ఏవైనా ముఖ్యమైన ఘటనలు జరిగితే మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:7780448771

Related Post