ఓం నమ శివాయ.. శివాయ నమః అంటూ చిన్నాపెద్దా.. శివనామ స్మరణలో మునిగిపోయారు. ఏ గుడి చూసినా శివ నామ స్మరణే స్మరించినట్లు అనిపించింది. ఈ మహా శివరాత్రి సందర్భంగా మన దర్వాజ.కామ్ కు పలువురు వారివారి ప్రాంతాల్లోని ముస్తామైన ఆలయాలను, భక్తులతో నిండిన గుళ్లను ఫొటో తీసి పంపించారు. వారందరికీ దర్వాజ.కామ్ తరుఫున కృతజ్ఙతలు తెలుపుతున్నాము. వారు పంపిన వాటిల్లో కొన్ని మీ కోసం..