Breaking
Tue. Nov 18th, 2025

రంగుల కేళీ.. హోలీ గ్రీటింగ్స్ !

Holi celebrations india_Happy Holi 2021 Wishes, images, messages, greetings, Whatsapp, Instagram, Facebook (6)
Holi celebrations india_Happy Holi 2021 Wishes, images, messages, greetings, Whatsapp, Instagram, Facebook (6)

హోలీ ఈ పేరు విన‌గానే మ‌నంద‌రికి గుర్తొచ్చేది ప్ర‌కృతి ప్ర‌సాదించిన స‌ప్త‌వ‌ర్ణాలు. చిన్న పెద్ద‌, ధ‌నిక పేద అనే తేడా లేకుండా ఎంతో ఆనంద దేశంలో జ‌రుపుకునే పండ‌గ‌ల్లో హోలీ ఒక‌టి. ఒక‌రిపై ఒక‌రు రంగులు జ‌ల్లుకుంటూ త‌మ ప్రేమ‌ను, ఆనందాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. హోలీ పండుగ గ్రీటింగ్ మీ కోసం..

Related Post