Breaking
Tue. Nov 18th, 2025

ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

mla seethakka hospitalized
mla seethakka hospitalized

దర్వాజ-ములుగు

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో పార్టీ చేపట్టిన దళిత ఆత్మగైరవ దండోరా యాత్రలో సీతక్క పాల్గొన్నారు. అయితే సీతక్క ఏటూరునాగారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన అనంతరమే సీతక్క అస్వస్థకు గురయ్యారు. యాత్రలో నడుస్తూనే ఒక్కసారిగి కిందపడిపోయారు. అప్పటికప్పుుడే సీతక్కను ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిస్థ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.

https://twitter.com/seethakkaMLA/status/1440246689420382219

పంజా విసురుతున్న డెంగ్యూ

మేఘాల్లో విహరిస్తున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే?

తెలంగాణ విమోచన దినం

డిప్రెషన్ ను త‌గ్గించే చిట్కాలివిగో..

సైదాబాద్ ఘటన రాజు మరణంపై అనుమానలొద్దు: డీజీపీ మహేందర్ రెడ్డి

రోజూ చికెన్ తింటే ఇంత డేంజరా?

సింగ‌రేణి కాల‌నీ ఘ‌ట‌న నిందితుడు ఆత్మ‌హ‌త్య

మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్స‌వం’

Related Post