Breaking
Tue. Nov 18th, 2025

రూపాయి మీద రూపం కాదురా గాంధీ..

Mahatma Gandhi
Mahatma Gandhi

దర్వాజ-హైదరాబాద్

Mahatma Gandhi:

రూపాయి మీద రూపం కాదురా
గాంధీ అంటే
రూపం దిద్దిన చరిత్రరా
గాంధీ అంటే.

అహింసా మార్గమురా
శాంతి సమరం సాగేనురా
స్వతంత్ర పోరాటం నడిచేనురా
తెల్లదొరల పాలన ముగిసేనురా.

మూడు రంగులే వచ్చేనులే
మువన్నెలే మురిసేనులే
భరతమాత నిలిచేనులే
గాంధీ మహాత్మ అయ్యేనులే.

రూపాయి చిత్ర పటం కాదురా
రూపు మారిన పల్లెపటములా
గ్రామ స్వరాజ్యం వెలిగేలా
గాంధీ మార్గం తెలిపేనురా.

పాదాల యాత్రికుడురా
నడిచొచ్చిన ధీరుడురా
కదనం తొక్కిన వీరుడురా
అతడేరా అతడేరా
జాతిపిత గాంధీ రా.

ashoka-chakravarthy-neelakantam-darvaaja.com_-775x1024 రూపాయి మీద రూపం కాదురా గాంధీ..

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com

https://darvaaja.com/nizamabad-gang-rape/

అక్టోబ‌ర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక

కుండ‌పోత వ‌ర్షం.. నీట‌మునిగిన హైద‌రాబాద్

భార‌త్ బంద్

పెగాస‌స్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మ‌మ‌త ఫైర్

బాలిక‌పై 30 మంది లైంగిక‌దాడి

ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

పంజా విసురుతున్న డెంగ్యూ

Related Post