Loading Now
KrithiShetty

రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..

దర్వాజ-సినిమా

KrithiShetty: సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చేస్తుంటారు. అందులో చాలా తక్కువ మంది ముద్దుగుమ్మలే ఒక్క సినిమాతో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారిపోతుంటారు. అలాంటి భామల్లో ‘ఉప్పెన’ తో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు గుండెల్లో ఎన్నటికీ చెరిగిపోని స్థానం సంపాదించుకున్న క్యూట్ బ్యూటీ కృతిశెట్టి. అమాయకమైన కళ్లు, కుర్రకారును కట్టిపడేసే నవ్వుతో బేబమ్మగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ చిన్నది తనదైన గుర్తింపును తెచ్చుకుంది.

ఒక్క సినిమాతోనే ఈ బ్యూటీకీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇంకేముంది ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం నేచురల్ స్టార్ నానీ సరసన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటిస్తోంది. అలాగే హీరో రామ్ సరసన, సుధీర్ బాబు సరసన కూడా ఈ అమ్మడు నటించనుంది. అలాగే చైతూ కి జోడీగా ‘బంగార్రాజు’ మూవీలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇకపోతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా పాల్గొంటూ.. తన ఫోటోస్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక పోతే తాజాగా ఈ బేబమ్మ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ మెరిసిపోతున్న ఈ చిన్నదాన్ని ఫోటోలు కేక పెట్టిస్తున్నాయి.

https://www.instagram.com/p/CUsXr8TphN_/?utm_source=ig_web_copy_link

https://darvaaja.com/afghanistan-bomb-blast/

పాకిస్థాన్‌లో భూకంపం 22 మంది మృతి

ప్రాణాలు తీసి నిర‌స‌న‌కారుల నోరు మూయ‌లేరు..

ప్రాణాలు తీసి నిర‌స‌న‌కారుల నోరు మూయ‌లేరు..

https://darvaaja.com/farmerprotest/embed/#?secret=K1Q6dIwSfX

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు న‌డిపాడు: గాయపడ్డ రైతు

బ్లాక్ ఫంగస్.. ప్ర‌పంచంలోని మొత్తం కేసుల్లో 71 శాతం భారత్‌లోనే..

రైతుల‌పైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్ర‌

బొగ్గు సంక్షోభంతో క‌రెంట్ కష్టాలు..

నిలిచిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్..

Share this content:

You May Have Missed