ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర‌ద‌లు.. 34 మంది మృతి

Uttarakhand Rain
Uttarakhand Rain

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
Uttarakhand Rain : ఉత్తరాఖండ్‌లో వరుసగా మూడో రోజు కూడా భారీ వ‌ర్షాల కుర‌వ‌డంతో వ‌ర‌ద‌ల సంభ‌వించాయి. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 34 మంది మరణించారు. శిథిలాల కింద, వరద ప్ర‌భావిత ప్రాంతాల్లో అనేక మంది చిక్కున్నారు. వారిలో కొంద‌రిని స‌హాయ‌క బృందాలు కాపాడాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. “ఇప్పటివరకు 34 మంది మరణించారు. ఐదుగురు గ‌ల్లంతయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందిస్తాం. ఇండ్లు కోల్పోయిన వారికి రూ. 1.9 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం. పశువులను కోల్పోయిన వారికి అన్ని విధాల సహాయం అందించబడుతుంది” అని అన్నారు.

తెలంగాణ ద‌ళితబంధుకు ఈసీ బ్రేకులు

డేరా బాబాకు జీవిత ఖైదు

కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి

జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల టార్గెట్..

రైతుల రైల్ రోకో

వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగిక‌దాడి చేసిన ఎయిమ్స్ డాక్ట‌ర్

కేర‌ళ‌ను ముంచెత్తిన వ‌ర‌ద‌లు.. 10 మంది మృతి

Related Post