దర్వాజ-అమరావతి
Andhra Pradesh Weather Updates: ఆంధ్రప్రదశ్ లో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రభావం నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా.. ఈ నెల 23 నాటికి నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 26న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతంలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందువలన నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశముందని తెలిపింది. దీంతో ఆంధ్రప్రదశ్ లోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాలు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రశ్నించినందుకు దాడిచేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌పై ప్రకృతి ప్రకోపం.. 47కు పెరిగిన మృతులు
తెలంగాణ దళితబంధుకు ఈసీ బ్రేకులు
కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల టార్గెట్..
వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి చేసిన ఎయిమ్స్ డాక్టర్