Breaking
Tue. Nov 18th, 2025

పిల్లల్ని అతిగా పొగిడితే.. ?

Praising Children
Praising Children

• షాకింగ్ విషయాలను బయటపెట్టిన బ్రిటన్ అధ్యయనం

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Praising Children : చిన్న చిన్న విషయాలకు కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని తరచుగా మెచ్చుకుంటూ ఉంటారు. ఏదో గొప్ప ఘనత సాధించినట్టు సంబురపడిపోయి.. తరచూ వారిని మెచ్చుకుంటూ ఉండటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే పిల్లల్ని మెచ్చుకోవడం తప్పుకాకపోయినప్పటికీ.. అతిగా వారిని పొగిడితే మాత్రం పిల్లల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపె అవకాశముందని బ్రిటన్ లోని ఎక్సెటర్ అనే విశ్వవిద్యాలయం ఈ విషయాన్ని వెళ్లడించింది.

ఈ సర్వేలో 4,500 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం.. 85 శాతం పేరెంట్స్ తమ పిల్లలను అతిగా పొగడటంతోనే వారి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందట. ముఖ్యంగా ఇది ప్రాణాంతకంతో పాటు అనేక వేధింపులకు గురయ్యేలా చేస్తుందని ఈ అధ్యయనం వెళ్లడించింది. అయితే పొగడ్తలు పిల్లల శక్తి సామస్థ్యాలను పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అదే సమయంలో అతిగా పొగిడితే మాత్రం పిల్లల అభివృద్ధిని మీరు ఆపేసినట్టే అవుతుందని అధ్యయనకారులు వెళ్లడించారు. వరల్డ్ అతిపెద్ద టెన్నీస్ స్టార్ అయిన ఎమ్మా రదుకన కూడా.. తన తల్లిదండ్రులు తనను అతిగా పొగడలేదని తెలిపింది.

బ్రెజిల్‌ అధ్యక్షుడిపై నేర అభియోగాలు

లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.118.23

ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు

ప్ర‌శ్నించినందుకు దాడిచేసిన ఎమ్మెల్యే.. వీడియో వైర‌ల్

ఉత్త‌రాఖండ్‌పై ప్ర‌కృతి ప్ర‌కోపం.. 47కు పెరిగిన మృతులు

తెలంగాణ ద‌ళితబంధుకు ఈసీ బ్రేకులు

డేరా బాబాకు జీవిత ఖైదు

కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి

Related Post