దర్వాజ-ముంబయి
Aryan Khan Drugs Case : బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. క్రూయిజ్ షిష్ డ్రగ్స్ కేసులో భాగంగా దాదాపు 25 రోజులపాటు జైల్లో ఉన్న ఆర్యన్‌ఖాన్‌కు గురువారం బెయిల్ లభించింది. ఆర్యన్ ఖాన్ తో పాటు ఈ కేసులు భాగమైన మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు కూడా బెయిల్ లభించింది.
ఆర్యన్ ఖాన్‌ను శుక్రవారం జైలు నుంచి విడుదల చేసే అవకాశముంది. కాగా, అక్టోబర్ 2న ముంబయి తీరంలో క్రూయిజ్ షిష్‌లో డ్రగ్స్ సేవిస్తూ ఆర్యన్‌ఖాన్, అతని స్నేహితులు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.
పెగాసస్_దేశ ప్రజాస్వామ్యంపై దాడి !
ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికేనా…?
నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు
Ind Vs Pak : భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్
టాస్ కాయిన్‌తో పాక్ ఎకానమీని పెంచుకుంటారట.. ప్రముఖ వ్యాపారవేత్త సెటైర్లు
T20 World Cup: విండీస్‌పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాలో గెలుపు
T20 World Cup: విండీస్ చెత్త రికార్డు..