Breaking
Tue. Nov 18th, 2025

Chapped Lips Tips:చలికి పెదవులు పగులుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..

Chapped Lips Tips
Chapped Lips Tips

ద‌ర్వాజ‌-హెల్త్ & బ్యూటీ

Tips to Protect Your Lips from Cold, Dry Winter :కాలాలు వస్తూ పోతూ ఉంటాయి. కాలాలతోపాటుగా అనేక రోగాలు కూడా వస్తుంటాయి. వాటినుంచి బయటపడమే ప్రస్తుతం ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చే వ్యాధులు చాలా డేంజరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చలి కారణంగా అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అందులో పెదాలు పొడిబారి, పగుళ్లు వస్తుంటాయి. దీనివల్ల పెదాల్లో ఉండే సున్నితమైన కండరాలు తట్టుకోలేక బ్లడ్ కూడా వస్తుంటుంది.

అయితే ఈ సమస్య వల్ల అన్నం కూడా సరిగ్గా తినలేము. కాగా పెదాలు దరచుగా ఆరిపోతూ ఉంటాయి. దాంతో మనకు తెలియకుండానే నాలుకతో పెదవులను తడి చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల పెదాలకు లాలాజలం మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఇది తాత్కాలికంగా పెదవులను పగుళ్ల నుంచి దూరం చూసినా.. దీర్ఘ కాలం మాత్రం పనిచేయదు.

అందుకని శాశ్వత పరిష్కారం కోసం సహజమైన పద్దతిలో ఉండే చిట్కాలను పాటించడం మేలు. అందుకోసం కొబ్బరి నూనెలో కొంచె చెక్కర కలిపి దాన్ని పొడిలాగా చేసుకుని పెదవులకు పట్టిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే నెయ్యి, కొబ్బరి నూనె, పెట్రోలియం జెల్లీ రాసినా పగుళ్లుపోయి పెదవులు సున్నితంగా తయారవుతాయి. వీటితో పాటుుగా నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు పట్టించినా ఉపయోగం ఉంటుంది.

Gold Price:మళ్లీ పెరిగిన బంగారం ధరలు

27 శాతం పెరిగిన వ్యాపారుల ఆత్మహత్యలు

త‌మిళ‌నాడులో దంచి కొడుతున్న వాన‌లు

కండ్లు పీకేస్తాం.. చెయ్యి నరికేస్తాం.. : బీజేపీ ఎంపీ

స్నానం ఏ సమయంలో చేస్తే మంచిది?

దుమ్ములేపుతున్న ‘లాలా భీమ్లా నాయ‌క్’ ప‌వ‌ర్ ఫుల్ సాంగ్ !

Sierra Leone: ఘోర ప్ర‌మాదం.. 92 మంది మృతి

Related Post