Breaking
Sun. Jun 29th, 2025

Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న విడుద‌ల

Teenmar Mallanna released
Teenmar Mallanna released

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్‌
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న(చింత‌పండు న‌వీన్ కుమార్‌)కు కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నంలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని అన్నారు. త‌న‌ను అందులో భాగంగానే 73 రోజులు జైలుపాలు చేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకం సృష్టించాలని చూస్తున్నార‌ని ఆరోపించారు. తాను జైలు నుంచి విడుదలయ్యే చివరి నిమిషంలో కూడా అడ్డుకోవాలని ప్రయత్నించార‌ని పేర్కొన్నారు. 37 కేసులు పెట్టారు… మరో 3 కేసులు ఓ లెక్కా? సమాజంలో తప్పు చేసే వాళ్లే భయపడతారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే భయపడను అంటూ వెల్ల‌డించారు.

పోషకాహార లోపంలో 33 లక్షల మంది చిన్నారులు

సెలవు దక్కలేదనే కోపంతో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి

Chapped Lips Tips:చలికి పెదవులు పగులుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..

Gold Price:మళ్లీ పెరిగిన బంగారం ధరలు

27 శాతం పెరిగిన వ్యాపారుల ఆత్మహత్యలు

త‌మిళ‌నాడులో దంచి కొడుతున్న వాన‌లు

కండ్లు పీకేస్తాం.. చెయ్యి నరికేస్తాం.. : బీజేపీ ఎంపీ

స్నానం ఏ సమయంలో చేస్తే మంచిది?

Related Post