Breaking
Sun. Jun 29th, 2025

Jai Bhim: సినతల్లికి మంచి ఇల్లు కట్టిస్తా; లారెన్స్

Jai Bhim – Raghava Lawrence
Jai Bhim – Raghava Lawrence

దర్వాజ-చెన్నై

Jai Bhim – Raghava Lawrence: రియల్ లైఫ్ సినతల్లి(పార్వతమ్మకు)కు మంచి ఇల్లు కట్టిస్తానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించాడు. చేయని నేరానికి అనేక చిత్రహింసలకు గురై మరణించిన రాజాకన్ను భార్య పార్వతమ్మకు ఇల్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ పేర్కొన్నాడు.

సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా చూసిన లారెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కాగా 28 ఏండ్ల కిందట జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ‘జై భీమ్’ ఈ మధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎందరినో ఆలోచింపజేస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో సినతల్లి(పార్వతమ్మ) పాత్ర, ఆమె సాహసాన్ని పొగడకుండా ఉండరేమో. అయితే ఈ మూవీపై లారెన్స్ స్పందించారు. సినతల్లి చేసిన సాహసాన్ని, ఆమె చేసిన పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు జ్ఞానవేల్‌. అలాగే ఈ చిత్రబృందానికి అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు రాఘవ లారెన్స్ .

Assam Road Accident : త్రిపుర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

T20 World Cup 2021: ఫైన‌ల్‌కు న్యూజిలాండ్

Malala Yousafzai: వివాహబంధంలోకి మలాలా

IFFI Awards 2021: ఎక్కాడా తగ్గేదే లే అంటున్న సంమంత..

Tamil Nadu Rain: త‌మిళ‌నాడు భారీ వ‌ర్షాల‌తో 12 మంది మృతి

RRR: రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ ‘నాటు’ డ్యాన్స్‌ అదిరింది!

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికో గుడ్ న్యూస్..

Related Post