దర్వాజ-హెల్త్ & బ్యూటీ
bald head treatment: కాలుష్య ప్రభావమో.. లేకపోతే కల్తీ ఫుడ్ వల్లో కానీ ప్రస్తుత కాలంలో బట్టతల సమస్యతో చాలా మందే బాధపడుతున్నారు. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా యువకులు కూడా ఈ బట్టతల భారిన పడుతున్నారు. అయ్యో నాకు బట్టతల వచ్చిందే అని బాధపడుతున్న వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చేసిందోచ్. ఇక ఈ సమస్య గురించి మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదండోయ్. ఇకపోతే సైన్స్ ప్రకారం.. జన్యువుల్లోని బాల్డ్ నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా అనే లోపం వల్ల బట్టతల వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే.
అలాగే పోషకాహారలోపం, తీవ్రమైన ఒత్తిడికి గురైనా బట్టతల వస్తుంది. ఇకపోతే ఆడవాళ్లలో అయితే హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పులే వెంట్రుకలు రాలడానికి కారణమవుతుంది. వీటితో పాటుగా ఆడ, మగ తేడా లేకుండా బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన. ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులకు వాడే మెడిసిన్స్ కారణంగా కూడా వెంట్రులకు ఊడిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే బట్టతల సమస్యకు చక్కటి పరిష్కారం ఉందని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు వెళ్లడించారు. జీఏఎస్6 (GAS6) అనే ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రోటీన్ తగ్గడం వల్లే బట్టతల, వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుందట. సో ఈ ప్రోటీన్ను కనక పెంచితే మీ జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అయితే ఈ ప్రయోగం ప్రస్తుతం ఎలుకలపై చేశారు. త్వరలోనే మనుషులపై కూడా ప్రయోగిస్తారట.
పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ నేరాలు
‘కాప్26లో పాల్గొనకపోవడానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణం’
ఆవు పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Samantha : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో సమంత చిందులు !
2 లక్షల జీతం కానీ.. 30 వేలకు కక్కుర్తిపడి.. చివరకు..?
Madras High Cour: ప్రజా ప్రయోజనం కోసమా? మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా?
Terrorist Attack : మణిపూర్‌లో భద్రతా కాన్వాయ్ పై ఉగ్రదాడి
Night Time Eating: అర్థరాత్రి తినే అలవాటు మీకుందా? అయితే ఈ ఫుడ్ మాత్రమే తీసుకోండి..