Breaking
Tue. Nov 18th, 2025

బాబోయ్ పూజా హెగ్డే ఎంజాయ్ మాములుగా లేదు..

Pooja Hegde_ darvaaja
Pooja Hegde_ darvaaja

దర్వాజ-సినిమా

Pooja Hegde : టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా ఉంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. కేరీర్ స్టార్టింగ్ లో స్లోగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఏ భామ అందుకోని ఆఫర్లను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. ఇక ఈ సుందరి రొటీన్ లైఫ్ కు కాస్త బ్రేక్ వేసి.. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ నెల 13న పూజా హెగ్డే తన ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లింది.

ఈ విషయాన్నే తెలియజేస్తూ.. ఈ బ్యూటీ అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే అద్భుతమైన అనుభూతి కోసం ఓ సాధారణమైన అమ్మాయిలా చూస్తున్నానని పూజా అన్నారు. వీటితో పాటుగా కుర్రకారుకు సెగలు పుట్టేలా ఉన్నా బికినీ లో చాక్లేట్ బేబిలా ఉన్న ఆమె ఫోటోలను షేర్ చేసింది. వీటితో పాటుగా స్విమ్మింగ్ పూల్ తో ఫుడ్ తింటున్న ఫోటోలు కూడా పంచుకున్నారు.

చుట్టూ పరిసరాలను చూసి మైమరిపోతున్న ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. ఇకపోతే ఈ చిన్నది అక్కినేని అఖిల్ తో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీనితో పాటుగా స్టార్ హీరో ప్రభాస్ తో నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాతో మన ముందుకు రాబోతోంది.

https://twitter.com/hegdepooja/status/1461343145673707534
https://twitter.com/hegdepooja/status/1463722742247673859

మరిన్ని కథనాలు :

పీరియడ్స్ టైం లో తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!

Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన అదానీ

Farm Laws: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..

Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’

రైల్వే ట్రాక్ ప‌క్క‌నే వీడియో కోసం.. కానీ అంత‌లోనే..

తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..

Related Post