Breaking
Tue. Nov 18th, 2025

Papagni river: కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్

Bridge on Papagni river
Bridge on Papagni river

ద‌ర్వాజ‌-అమ‌రావ‌తి
Bridge on Papagni river collapsed: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లోని జిల్లాలన్నింటినీ వ‌ర‌ద‌లు పొటెత్తాయి. భారీగా కురుస్తున్న వ‌ర్షాల‌తో కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన శ‌నివారం అర్ధరాత్రి కూలిపోయింది. వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఏత్తివేయడంతో వరద నీరు పోటెత్తింది. గత రెండు రోజులుగా వంతెన పై నుంచి ప్ర‌మాద‌క‌ర స్థాయిలో నీరు ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు పునరుద్ధరించేందుకు నెల స‌మ‌యం పట్టే అవకాశముంద‌ని అధికారులు పేర్కొంటున్నారు.

Healthcare: పడకేసిన పట్టణారోగ్య వ్యవస్థ

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తేవాల్సిందే..

Masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?

CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం

Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్

‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

AP Floods: 12 మంది మృతి.. ప‌దుల సంఖ్య‌లో గ‌ల్లంతు

AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు

Related Post