దర్వాజ-సినిమా
Samantha Ruth Prabhu: ఫ్యాషన్ రంగంలో తనకంటూ ట్రెండును సంపాదించుకుని అందరిలో ది బెస్ట్ అనిపించుకుంటుంది సమంత. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ప్రకటన రంగంలో కూడా అందరూ వావ్ అనిపించేలా చేస్తోంది. దీన్ని కొందరు గుడ్ లుక్ అంటుంటే.. మరికొందరేమో పెళ్లైన స్త్రీ ఇలాగేనా బట్టలేసుకునేది అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యనే అక్కినేని ఫ్యామిలీకి గుడ్ బాయ్ చెప్పి.. నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరు ఎందుకు విడిపోయారు అనే విషయంపై చాలానే గాసిప్స్ వచ్చాయి. కానీ ఈ విషయమపై నాగచైతన్య కానీ సమంత కానీ ఏమీ చెప్పలేదు. ఈ బాధ నుంచి బయటపడేందుకు సమంత కొన్ని రోజులు షూటింగ్ లకు కూడా గ్యాప్ ఇచ్చింది.
అయితే అంతా ఈ విషయాన్ని మర్చిపోతున్న సమయంలో ఈ రోజు సమంత పెట్టిన పోస్టో ఒకటి మళ్లీ అక్కినేని అభిమానులను ఫైర్ కు గురిచేస్తోంది. సమంత ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క పుట్టిన రోజట. అందుకే ఆమె తన ఇన్ స్టాలో ఆ శుకనంతో దిగిన ఫోటోలను షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పింది. అయితే నిన్న నాగచైతన్య పుట్టిన రోజు కాగా అతనికి విషెస్ కూడా చెప్పలేదని నెటిజన్లు సమంతపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.
Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’
రైల్వే ట్రాక్ పక్కనే వీడియో కోసం.. కానీ అంతలోనే..
తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..
కూలీ డబ్బులు అడిగితే చేయి నరికిన యజమాని
చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Bigg Boss: బిగ్ బాస్ లీక్.. ఇంటి నుంచి ఈ వారం ఔట్ అయ్యేది..?
Gold: బంగారం కొనే వారికో గుడ్ న్యూస్..
ఆ పాట వింటే ‘రాధేశ్యామ్’స్టోరీ మొత్తం తెలిసిపోతుందట..