వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

ravi
ravi

దర్వాజ-సినిమా
Anchor Ravi Remuneration: బిగ్ బాస్ ఇంట్లో టాప్ 5 లో నిలుస్తాడని అందరూ భావించిన యాంకర్ రవి ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు. అయితే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఇంత తొందరగా ఎందుకు బయటకు పంపినట్లు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రవిని ఇంటినుంచి బయటకు పంపించేందుకు ఏదో బలమైన కారణముందని అనుకుంటున్నారు. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే.. రవిని పంపించడానికి ఇదే కారణమంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

anchor-ravi-finally-apologies_b_2809210201-1-1024x586 వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

ఇంతకి ఆ విషయమేమిటంటే.. రవి ఇంట్లో ఉండేందుకు భారీగానే రెమ్యునరేషన్ను తీసుకుంటున్నాడట. అందులో రోజుకు లక్షచొప్పున తీసుకుంటున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంటే రవి అన్నయ్య వారానికి 7 నుంచి 8 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. బుల్లితెరపై మనోడికి క్రేజ్ ఎక్కువగా ఉండటం వల్లే ఇలాంటి రెమ్యూనరేషన్ను డిమాండ్ చేశాడట. ఈ రెమ్యునరేషన్ బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ.

ఎందుకంటే మనోడికి బిగ్ బాస్ ఇప్పటికే 85 నుంచి 95 లక్షల వరకు పారితోషికం ఇచ్చేసి ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రికార్డ్ రెమ్యునరేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అమౌంట్ బిగ్ బాస్ విన్నర్ కంటే రెండింతలు ఎక్కువే. ఇంత పారితోషికం ఇచ్చుకోవాలా అనో.. లేక మరేదో తెలియదు కానీ మొత్తంగా.. యాంకర్ రవి అన్నయ్యను ఇంటి నుంచి సాగనంపారు. ఇదీ కాక మనోడిని ఇంకొన్ని రోజులు ఉంచితే 20 లక్షలను అదనంగా ఇవ్వాల్సి వచ్చేది. అదంతా ఎందుకొచ్చిన తలనొప్పని.. రెమ్యునరేషన్ తక్కువ తీసుకునే సిరి, ప్రియాంక వాళ్లను ఉంచడమే బెటరని నిర్వాహకులు భావించినట్లు సమాచారం.

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

Related Post