Breaking
Sat. Jun 28th, 2025

మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..

money
money

దర్వాజ-న్యూఢిల్లీ

December Alert: ఈ ఏడాది చివరి నెలలోకి అడుగుపెట్టాం. దాంతో పాటుగానే ఈ నెల ఫస్ట్ నుంచే(డిసెంబర్ 1) అగ్గిపెట్టె ధరలు కూడా పెరుగనున్నాయి. అలాగే క్రెడిట్ కార్డుల ఛార్జీలు కూడా భారీగానే పెరగనున్నాయన్న సంగతి మీకు ఎరుకేనా..? బుధవారం నుంచి అగ్గిపెట్టె ధరలు డబుల్ కానున్నాయి. సుమారుగా 14 ఏండ్ల తర్వాత అగ్గిపెట్టె ధరలు పెరిగాయి.

match-box-500x500-1 మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..

నిన్నటి దాకా రూ.1 కి కొన్న అగ్గిపెట్టె ఈ రోజు నుంచి రూ.2 గా అయింది. ఇది తయారు చేయడానికి అవసరమయ్యే ముడి సరకు ధరలు పెరగడంతోనే అగ్గిపెట్టె ధరలను పెంచినట్టు తయారీదారులు వెళ్లడించారు. ఇకపోతే ఎస్బీఐ క్రెడిట్ కార్డు దారులకు కూడా చార్జీల మోత మోగనుంది. ఈ కార్డుతో ఎవరైతే EMIషాపింగ్ చేస్తారో వాళ్లకు కూడా పన్నుల భారం, ప్రాసెసింగ్ మోత మోగనుంది.

1007708-state-bank-of-india-emi-1024x576 మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..

దీంతో కొనే వాటికి ప్రాసెసింగ్ ఛార్జీ కింద పన్నుగా 99 రూపాయలను చెల్లించక తప్పదు. అలాగే దేశంలోని 256 జిల్లాల్లో ఖచ్చితంగా హాల్ మార్కింగ్ తప్పని సరిగా ఉండాలని తేల్చి చెప్పారు. ఈ నియమాలను కనుక పాటించకపోతే కఠినమైన చర్యలు తప్పవట. విక్రయించే వాటిపైనే కాకుండా నగల దుకాణాల్లో ఉండే ఆభరణాలకు కూడా హాల్ మార్క్ తప్పని సరి.

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

Related Post