దర్వాజ-సినిమా
Samantha:ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సమంత. తొలి సినిమాతోనే సినీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. ఒక్కో మెట్టు ఎక్కుకుంటు అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ లీస్ట్ లో స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ. అలుపన్నది లేకుండా తన సరికొత్తగా తనను ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంది.

ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ దాదాపుగా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే ఎవరికీ రానటువంటి పాత్రలు సమంతను వరిస్తున్నాయి. టాలీవుడ్ రంగాన్ని ఏలుతున్న ఈ చిన్నది ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా తన సత్తాను చాటుకోబోతుంది. ఇక ఇదిలా సమంత తన వ్యక్తిగత విషయాలను తెలయజేయడంతో పాటుగా సమాజిక అంశాలపై కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు.

అలాగే తన అందమైన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. కాగా ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది. తాజాగా సమంత ఫాలోవర్స్ సంఖ్య ఓ రేంజ్ లో పెరిగిపోయింది. సామ్ ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 20 మిలియన్స్ చేరుకుంది. ఇంకేముంది ఈ సంబురంలో ‘నన్ను ఇంతగా అభిమానిస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ తెలిపింది.

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?
సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..
పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?
నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..
పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి
వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..