అయ్యయ్యో.. బాలయ్య బాబును అలా కూడా పిలిచారా..? పాపం..

Akhanda
Akhanda

దర్వాజ-సినిమా
Akhanda: కుర్రహీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఉత్సాహంగా వరుస సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు నందమూరి నటసింహం. ఎనర్జీకి ఏజ్ తో సంబంధం లేదనే విషయం బాలయ్యను చూస్తేనే అర్థమవుతుంది. ఆయన నటనకు ఎక్కడా వంకలు పెట్టకుండా.. అందులో లీనమై నటిస్తుంటారు బాలయ్య. అందుకే బాలయ్యకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.

Akkanda అయ్యయ్యో.. బాలయ్య బాబును అలా కూడా పిలిచారా..? పాపం..

ఇక తాజాగా విడుదలైన ‘అఖండ’ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని ఓ థియేటర్ లో వీక్షించారు నటసింహం. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ మూవీకి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారనడానికి ఈ మూవీనే నిదర్శనం. ఇక ఈ సినిమా పిల్లలకు కూడా ఎంతగానో నచ్చింది.

ఈ మూవీ చాలా బాగుంది అంకుల్ అని నా దగ్గరకొచ్చి చెప్పారు. అంత బాగానే ఉన్నా.. నన్ను ‘అంకుల్’ అనడం మాత్రం నచ్చలేదు అంటూ నవ్వుతూ చెప్పారు. ఈ సినిమాకోసం ఎంతో కష్టపడ్డాం. అందుకు తగిన ఫలితం కూడా వచ్చింది. పనిని నమ్ముకుంటే అన్ని విజయాలే వస్తాయి. చరిత్ర రాయాలన్నా.. చరిత్ర సృష్టించాలన్నా మేము ముందుంటామని బాలయ్య బాబు చెప్పుకొచ్చారు.

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

Related Post