జాకెట్ బటన్స్ విప్పి.. హాట్ షో చేస్తున్న యాంకర్ శ్రీముఖి

sreemukhi
sreemukhi

దర్వాజ-సినిమా
sreemukhi: మాటల గలగలలు మ్రోగించి ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ అందాల యాంకరమ్మగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ఇక ఈ చిన్నది మాటల ప్రవాహంతో పాటుగా పరువాల విందును కూడా అందించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గదు. కామెడీ షో లల్లో యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

sreemukhi-4-1024x1024 జాకెట్ బటన్స్ విప్పి.. హాట్ షో చేస్తున్న యాంకర్ శ్రీముఖి

ప్రేక్షకులను తనదైన శైలిలో ఎంటర్ టైన్మెంట్ చేస్తూ కవ్విస్తూ.. నవిస్తూ ఉంటుంది. స్టార్ మా, జీ తెలుగు, ఈ టీవీ వంటి ఛానెల్లలో వరుసగా షోలలో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక ఈ సంగతి పక్కన పెడితే..ప్రస్తుతం శ్రీముఖి తన హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

anchor-srimukhi-682x1024 జాకెట్ బటన్స్ విప్పి.. హాట్ షో చేస్తున్న యాంకర్ శ్రీముఖి

ఈ బొద్దు గుమ్మ అంద చందాలతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. గోదుమ కలర్ డ్రెస్ లో ఏంజిల్ మెరిసిపోతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. అందులోనూ జాకెట్ బటన్స్ అన్నీ విప్పేసి తన హొయలను చూపించింది. ఇంకేముంది వీటిని చూసిన కుర్రకారు కెవ్వు కేక అనకుండా ఉండలేకపోతున్నారు.

Anchor-Sreemukhi-819x1024 జాకెట్ బటన్స్ విప్పి.. హాట్ షో చేస్తున్న యాంకర్ శ్రీముఖి

స్టైలిష్ వేర్ లో నోరెళ్ల బెట్టిస్తున్న సమంత.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే..

మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Related Post