బ్లాక్ డ్రెస్ లో పాయల్ అందాన్ని వర్ణించతరమా..

payal rajput
payal rajput

దర్వాజ-సినిమా
Payal Rajput :మొదటి సినిమాతోనే అందాల విందు వడ్డించడంలో పాయల్ రాజ్ పుత్ ఏ మాత్రం వెనకాడలేదు. ఆర్ ఎక్స్ 100 మూవీతో ఈ అమ్మడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసును కొల్లగొట్టింది. గ్లామర్ పాత్రలతో తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బోల్డ్ బ్యూటీ స్కిన్ షో చేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదనే ముచ్చట మనకందరికీ తెలిసిందే.

paayal-rajput-2-819x1024 బ్లాక్ డ్రెస్ లో పాయల్ అందాన్ని వర్ణించతరమా..

అందులోనూ తన అందచందాలను ఏ మాత్రం గుట్టుగా ఉంచకుండా అందరికీ నేత్రానందం కలిగించడంలో ఈ చిన్నదాని తర్వాతే ఎవరైనా. అందుకే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ అమ్మడికి ఆఫర్లు బాగానే క్యూ కట్టాయి. కానీ ప్రస్తుతం ఈ అమ్మడుకి అవకాశాలు తక్కువనే చెప్పుకోవాలి. అయితే దీని కారణం ఆమె అందమేనంటూ ఆమె అభిమానులు అంటున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు బదులుగా గ్లామర్ రోల్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడంతోనే అవకాశాలు రావట్లేదని టాక్.

Payal-Rajput-3-819x1024 బ్లాక్ డ్రెస్ లో పాయల్ అందాన్ని వర్ణించతరమా..

అయినా పాయల్ అందాల ఆరబోతకు ఇచ్చే ఇంట్రెస్ట్ నటనపై పెడితేనే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. చూడాలి మరి అందంతోనే లేకపోతే నటనతోనే అవకాశాలు రాబట్టుకుంటుందో లేదోనని. ఇకపోతే తాజాగా ఈ చిన్నది తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాట్ బ్యూటీ ఫోటో పెట్టడంతో క్షణాల్లోనే అది వైరల్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ కిల్లింగ్ లుక్స్ తో ఉన్న ఆ ఫోటోలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎంతైనా అంద చందాలను చూపించడం ఈ అమ్మడు ఏ మాత్రం వెనక్కి తగ్గదు కదా.

Payal-Rajput-6-819x1024 బ్లాక్ డ్రెస్ లో పాయల్ అందాన్ని వర్ణించతరమా..

స్టైలిష్ వేర్ లో నోరెళ్ల బెట్టిస్తున్న సమంత.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే..

మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Related Post