దర్వాజ-సినిమా
Janhvi Kapoor: వన్స్ ఒక పర్సన్ సెలబ్రిటీ ఐతే చాలు.. ఇక వాళ్లు ఏం చేసినా తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వాళ్ల లైఫ్ స్టైల్.. వాళ్ల పర్సనల్ విషయాలు, సినిమాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ల బిహేవియర్ ను బట్టి ప్రేక్షకులు స్పందిస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే తెగ ట్రోల్స్, కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు నెటిజన్లు.
ఇలాంటిదే అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ పై కూడా తెగ వస్తున్నాయి. జాన్వీ చేసిన ఆ పనికి నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఇంతకి ఈ అమ్మడు ఏం చేసిందంటే.. జాన్వీ తన సోదరి, ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లి వస్తూ.. కెమెరా కంట పడింది. అందమైన హీరోయిన్ కంటపడితే ఫోటోగ్రాఫర్లు ఊరికే ఉండరు కదా.. అందుకే అక్కడున్న జాన్వీని ఫోటోలకు ఫోజులివ్వమని అడిగారు.
అయితే జాన్వీ మాత్రం వాళ్ల మాటను ఏ మాత్రం పట్టించుకోకుండా.. అసలు అడిగింది తనను కాదమోననట్టు వెళ్లి తన కారులో దర్జాగా కూర్చుంది. ఇక ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఆ మేడం చేసిన యాటిట్యూడ్ వీడియోను ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియోను వీక్షించిన నెటిజన్స్ ఊరుకుంటారా ఎవరికి తోచిన విధంగా వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. మేడంగారు యాటిట్యూడ్ బాగానే చూపిస్తున్నారంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బయ్ !
ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?
ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?
వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?
Omicron: ఒమిక్రాన్.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?