Breaking
Sun. Jun 29th, 2025

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

Payal Rajput
Payal Rajput

దర్వాజ-సినిమా
payal raj put: ఆర్ ఎక్స్ 100 మూవీతో అందాల విందు ఇచ్చేసి కుర్రకారుకు చెమటలు పట్టించిన పాయల్ రాజ్ పుత్ రోజు రోజుకు తన ఘాటుగా అందాలతో ప్రేక్షకులకు నేత్రానందం కలిగిస్తూనే ఉంది. ఈ ఒక్క సినిమాతోనే ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎక్కడలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. రొమాన్స్ సీన్స్ లో అద్బుతంగా నటించి బోల్డ్ బ్యూటీగా మారిపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చినా.. ప్రస్తుతం మాత్రం అరకొర సినిమా అవకాశాలను దక్కించుకుంటోంది.

పాయల్1 అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

సినిమా అవకాశాలు లేకపోతేనేం.. హాట్ హాట్ ఫోటో షూట్స్, అందాలను ఏ మాత్రం దాచుకోకుండా చూపిస్తూ అభిమానులకు నేత్రానందం కలిగించడంలో ఏ మాత్రం వెనకడాటం లేదు. అంతెందుకు మొన్నటికి మొన్న పాయల్ ఒక ఘాటు ఫోటో షూట్ చేసింది కదా.. అందులో ఈ అమ్మడు బ్రా లేకుండా ఎల్లో బ్లేజర్ ధరించింది. అందులో ఆ బ్లేజర్ బటన్స్ పూర్తిగా ఓపెన్ చేసేసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ క్రమంలో ఆమె ఎద అందాలను బయటపెట్టేసింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వితిన్ సెకండ్స్ లోనే వైరల్ గా అయ్యింది.

ఆ వీడియో ఓవర్ గా ఉండటంతో ఆమె వెంటనే డిలీట్ చేసింది. అప్పటికే దాన్ని అందరూ చూసారు. ఇంకేముంది ఫోటో షూట్ చేసే సమయంలో ఆమె ఎద అందాలన్నీ మొత్తంగా డిస్ ప్లే అయ్యాయి. ఇంకేముంది ఈ అమ్మడు ఆ మాత్రం అందాలను కూడా దాచుకోదా అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేశారు. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో ఆ ఫోటో షూట్ పై వివరణ ఇచ్చింది. ఈ వీడియోపై మీరు అంతగా అతి చేయాల్సిన అవసరం లేదు. అందులో అంత దారుణంగా ఏమి కనిపించాయి? అందరి మహిళలకు ఉన్నవే కదా నాకు ఉన్నాయి.. అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

Related Post