Breaking
Sun. Jun 29th, 2025

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

దర్వాజ-సినిమా
Janhvi Kapoor : బాలీవుడ్ రంగంలో ఇప్పుడిప్పేడే క్రేజ్ తెచ్చుకుంటుంది అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా వరుస సినిమాల్లో దూసుకెళుతోంది. మరో వైపు సోషల్ మీడియాలో పరువాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో తీయనైన గుబులు పుట్టిస్తోంది ఈ చిన్నది.

janhvi-kapoor-_darvaaja.com4_-1024x1024 కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఎప్పటికపప్పుడు తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఇక తాజాగా ఈ అమ్మడు దిగిన ఫోటోలు కెవ్వు కేక అనిపిస్తున్నాయి. మెరూన్ కలర్ డ్రెస్ లో మెరిసి కుర్రకారును ఫిదా చేస్తోంది. చిరునవ్వుతో, మత్తుగా దిగిన ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.

janhvi-kapoor-_darvaaja.com6_-1024x1024 కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

బాలీవుడ్ లో ఏ రేంజ్ లో అందాల ఆర బోతవుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులో నెగ్గుకు రావాలంటే జూనియర్ హీరోయిన్లు కూడా తమ పరువాలను చూపించాల్సిందే. ఇప్పుడు జాన్వీ కూడా అదే చేస్తుందని టాక్. ఏదేమైనా ఈ అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోతూ అందాలను చూపించేస్తోంది.

janhvi-kapoor-_darvaaja.com3_-1024x1024 కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
janhvi-kapoor-_darvaaja.com2_-1024x1024 కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

janhvi-kapoor-_darvaaja.com1_-1024x1024 కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

janhvi-kapoor-_darvaaja.com5_-1024x1024 కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

janhvi-kapoor-_darvaaja.com_-1024x1024 కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

Related Post