Breaking
Sat. Jun 28th, 2025

ఆ ప్రాంతాల్లో మళ్లీ మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Heavy rains, Uttar Pradesh, Telangana, AP, Tamil Nadu, Delhi, schools closed, rains, floods,భారీ వర్షాలు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, స్కూళ్లు బంద్, వానలు, వరదలు,


దర్వాజ-తెలంగాణ&ఆంధ్రప్రదేశ్

AP – Telangana Weather Updates: ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఏపీలో వర్షం చేసిన భీభత్సం మూలంగా అక్కడి ప్రజలు ఇంకా కోలుకోనేలేదు. కానీ మళ్లీ రానున్న మూడు రోజుల్లో ఏపీలో భారీ కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

బంగాళాకాతంలో అల్పపీడనం ఏర్పడంతో..ఆంధ్రలోని అనంతరపురం, పడపలో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురువొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ప్రకాశం జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇకపోతే తెలంగాణలోని హైదరాబాద్ తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం పడే ఛాన్సెస్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఆంధ్రలోని రాయలసీమ, కోస్తాంధ్రా ప్రాంతాలు ముందు కురిసిన వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. అంతలోనే మళ్లీ ఈ భారీ వర్ష సూచనతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోలనకు గురవుతున్నారు.

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

Bipin Rawat:త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

Related Post