Breaking
Sat. Jun 28th, 2025

సమంత ఖాతాలోకి చేరిన మరో అవార్డ్

sam
sam

దర్వాజ-సినిమా
Samantha: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మరింత ఉత్సాహంగా సినిమాల లీస్ట్ ను పెంచేసింది. విడాకులతో ఒక స్టేజ్ లో చనిపోతానేమోననుకున్నా నని చెప్పుకొచ్చిన సామ్. కానీ ఆ బాధనుండి మెళ్లి మెళ్లిగా బయటపడుతూ.. నేడు అందరూ గర్వించే స్టేజ్ కు చేరుకుంది. టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు అవకాశాలను అందుకుంటూ అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

ffbah4nuuaemdhe-jpg-1 సమంత ఖాతాలోకి చేరిన మరో అవార్డ్
samantha

తన కెరీర్ లో కొత్త స్టెప్ లు వేస్తూ.. సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదండోయ్.. సమంత తన ఖాతాలో మరో గొప్ప అవార్డును వేసుకుంది. ఓటీటీ క్వీన్ గా నిరూపించుకుని ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకున్నారు సామ్. ఓటీటీలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో రాజీ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇక తాజాగా సమంత ఈ ఫ్యామిలీ సీజన్ 2 మూవీకి ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు.

samantha-photos-1024x768 సమంత ఖాతాలోకి చేరిన మరో అవార్డ్

అవార్డుతో సామ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ ట్రెండీ ట్రెండీ దుస్తులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అయితే కొందరు సమంతకు సపోర్ట్ గా మాట్లాడితే.. మరికొందరేమో సమంతనే టార్గెట్ గా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. అందరూ గర్వించేలా సమంత తన కెరీర్ లో దూసుకెళుతోంది.

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

Bipin Rawat:త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

Related Post