Breaking
Sat. Jun 28th, 2025

పిల్లలకు వీటిని పొరపాటున కూడా తినిపించకండి.. లేదంటే..?

hildren Food
hildren Food


దర్వాజ-హెల్త్&బ్యూటీ
Food For Children: మారుతున్న కాలంతో పాటుగా మన ఆహారపు అలవాట్లు కూడా రోజురోజుకు మారుతూనే ఉన్నాయి. అందులోనూ నేటి తల్లిదండ్రులు తమ పిల్లల ఆహార అలవాట్లను కూడా మార్చేస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఫుడ్ ను అందిస్తూ వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నారు. ఆరోగ్యానికి మంచివే అనుకున్న పదార్థాలే పిల్లలకు ప్రమాదకారిగా మారి వారిని అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ఏయే ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వొద్దంటే..

childrens-food పిల్లలకు వీటిని పొరపాటున కూడా తినిపించకండి.. లేదంటే..?
  • పిల్లలకు కొన్ని రకాలైన చాక్లెట్లు అస్సలు మంచివి కావు. పాల శాతం ఎక్కువగా ఉండే చాక్లెట్లలో షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో వీటిని పిల్లకు ఇవ్వకుండా డార్క్ చాక్లెట్లను కొనివ్వండి.
  • ఫ్రూట్ గమ్స్, క్యాండీలల్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా పోషకాలు, క్యాలరీలు కూడా తక్కువ మోతాదులోనే ఉంటాయి. సో వీటిని ఇవ్వకుండా మంచి పోషకాలు లభించే ఫ్రూట్స్, నట్స్ ను అలవాటు చేయండి.
  • మీ పిల్లలకు చిప్స్ అలవాటుంటే వెంటనే మాన్పించండి. ఎందుకంటే నూనెలో వేయించిన పదార్థాలల్లో పోషకాలు అస్సలు ఉండవు. పోషకాల సంగతి పక్కన పెడితే వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు ఉంటుంది. సో వీటిని పక్కన పెట్టి ఇంట్లో చేసిన పాప్ కర్న్, ఉడకబెట్టిన చిలకడదుంపలను లేదా వేరే ఏదైనా స్నాక్స్ చేసి ఇవ్వండి.
  • ప్రాసెస్ చేసిన ఫుడ్ లో కెచప్ కూడా ఒకటి. పైగా ఈ కెచప్ లు చాలా కాలం పాటు నిల్వ ఉండేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ పిల్లల ఆరోగ్యానికి హానీ చేస్తాయి. అందుకని బయటదొరికే ఈ కెచప్ లకు దూరంగా ఉంచండి.
  • స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాకెట్లలో స్టోర్ చేసిన పండ్ల రసాల్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇవి పిల్లలకు తాగిస్తే.. వాళ్లకు దంతాల సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని వీటికి బదులుగా ఫ్రెష్ గా పండ్లను జ్యూస్ చేసి ఇవ్వండి. లేదా కొబ్బరి నీళ్లను అందించండి.

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

Bipin Rawat:త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

Related Post