దర్వాజ-బిగ్ బాస్
bigg boss 5 telugu:బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. మహా అయితే ఈ రియాల్టీ షో ఇంకా వారం లేదా ఒక పది రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. కాగా 19 కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో నుంచి ప్రతి వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. వాళ్ల పర్ఫామెన్స్ ను బట్టి ఓటింగ్ విధానం ద్వారా హౌస్ నుంచి ఔట్ అవుతున్నారు.
ఇదీకాక నిర్వాహకులు తమకు నచ్చిన వారిని ఇంట్లో ఉంచి బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తున్నారన్న కామెంట్లు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. రవి ఎలిమినేట్ విషయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈ వారం హౌస్ నుంచి ఈ కంటెస్టెంటే ఎలిమినేట్ అయ్యేది అని వార్త తెగ వైరల్ అవుతోంది. ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ల కంటే కాజల్ కే అతి తక్కువ ఓట్లు వచ్చాయట. సో ఈ వారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లేది కాజలే అంటూ వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యేది.
సమంత ఖాతాలోకి చేరిన మరో అవార్డ్
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్
బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?
అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..
భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?