Breaking
Tue. Nov 18th, 2025

సీఎం జగన్ ను చంపాలని చూస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే

thopudurthi prakash reddy
thopudurthi prakash reddy


దర్వాజ-తెలంగాణ&ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపడానికి కొందరు కుట్ర చేస్తున్నారని అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సీఎం ను హతమార్చాలని టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడానికే ఈ కుట్ర జరుగుతుందన్నారు.

సీఎం ను చంపైనా టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. జగన్ గాల్లోనే కలిసిపోతారని కూడా చంద్రబాబు అన్నారు. జగన్మోహరెడ్డిని జైలుకు కూడా పంపించేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

స్కాం లకు, హింస రాజకీయాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. చంద్రబాబు పాలనలో ప్రజల సొమ్మంతా ఆ పార్టీ నాయకుల జేబుల్లోనే ఉన్నది. ఇకవేళ ఇదే అబద్దమైతే ఆ పార్టీ నేతలెందుకు సీఐడీ విచారణకు అడ్డుపడతారు..? అంటూ ప్రకాశ్ రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఇక వైసీపీ లోకి సైకిల్ గుర్తు నుంచి గెలిచిన ఏ ఒక్కరినీ కూడా తీసుకోలేదంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు.

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

Bipin Rawat:త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

Related Post