Loading Now
samantha

Samantha: ఆ విషయం గురించి మళ్లీ మళ్లీ మాట్లాడాలని లేదు!

దర్వాజ-సినిమా
చైతన్యతో విడాకులు తీసుకున్న విషయంపై ఇక నుంచి అస్సలు మాట్లాడదలచుకోలేదని సమంత చెప్పింది. విడాకులు తీసుకున్నప్పటి నుంచీ సమంత ఈ విషయంపై సోషల్ మీడియాలో తరచుగా చెప్పుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..ఇక నుంచి విడాకుల విషయంపై మాట్లాడనని తేల్చి చెప్పింది.

విడాకులు తీసుకున్న తర్వాత.. సమంత ఎంత మనోవేధనకు గురయ్యిందో ఆమె మాటల్లో తెలిసింది. ఒక దశలో ఆమె చనిపోవాలని అనుకున్నానని చెప్పింది. ఆ ఘటన నుంచి ఇంకా బయటకు రాలేదని సమంత చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో విడాకుల విషయంపై అడిగిన ప్రశ్నకు సమంత ఇలా స్పందించింది.. మా విడాకుల విషయంపై.. వాళ్లకు వాళ్లే నానా రకాలుగా అనుకుంటున్నారు.

ఈ విషయంపై నా అభిప్రాయాన్ని ఇదివరకే చెప్పాను. అయినా మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ఇక ఈ విషయంపై నేను ఇక స్పందించాలనుకోవడం లేదు.. అంటూ చెప్పింది. ఈ బాధ నుంచి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న సమంత వరుసగా సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బాలీవుడ్ తో పాటుగా హాలీవుడ్ లోనూ తన పాగాను వేసుకునేందుకు సమంత సిద్దమైంది.

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

Share this content:

You May Have Missed