దర్వాజ-సినిమా
Janhvi Kapoor:బాలీవుడ్ లో జాన్వీ కపూర్ హవా నడుస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ కాలమే అయినా ఈ చిన్నది అందరి కలల రాణిగా మారిపోయింది.

అందులోనూ కవ్వించే తన ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది.

సన్నని నడుంతో కవ్వించే చూపుతో కుర్రకారు గుండెల్లో తీయనైన గుబులు రేపుతోంది ఈ చేపకళ్ల సుందరి.

రోజు రోజుకు ఈ అమ్మడు చేసే స్కిన్ షో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

అవి చూసిన జనాలు సైతం.. తల్లి శ్రీదేవి అందానికి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంకేముంది చిట్ట పొట్టి దుస్తులు వేసుకుని నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

ఇక తాజాగా ఈ అమ్మడు బంగారు రంగులో ఉండే టైట్ టూ పీస్ స్కర్ట్ వేసుకుని అదిరే అందాలను చూపించింది.

టైట్ స్కర్ట్ తో జాన్వీ తన ఒంపు సొంపులను చూపించి అభిమానులకు ఆమెను వర్ణించడానికి మాటలు లేవ్ అన్నట్టుగా చేసేసింది.


‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’

జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?
సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?
మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు