Breaking
Tue. Nov 18th, 2025

Chiranjeevi:అన్నయ్య సినిమాల జోరు మాములుగా లేదుగా.. ఏకంగా ఇన్నింటికి కమిట్ అయ్యాడా..?

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

దర్వాజ-సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు. అప్పటికీ.. ఇప్పటికీ.. చిరు తన సినిమాల లీస్ట్ లో ఏ మాత్రం మార్పును చూపడం లేదు. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. పోతున్నారు.. కానీ చిరు స్థానం మాత్రం చెక్కు చెదరడం లేదు సరికదా.. ఆయనపై ఉన్న గౌరవాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. కుర్రహీరోల ఎనర్జీకి ఏమాత్రం తక్కువ కాదన్నట్టు తన సినిమాల లీస్ట్ ను పెంచేస్తూ వెలుతున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఒకటి రెండు సినిమాలు అనుకుంటే మనం పొరపడినట్టే.. ఈ అన్నయ్య ఏకంగా అరడజన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆరు సినిమాలంటే మామూలుగా మాటలు కాదు.. కానీ చిరు మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఏకంగా ఆరు సినిమాలకు కమిట్ అయ్యడు. ఇక ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ‘ఆచార్య’మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరు తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇక దీంతో చిరు వేరే సినిమాల్లో నటించడానికి సిద్దమయ్యాడు. లూసీఫర్ రీమేక్ మూవీ, వేదాలం రీమేక్, బాబీ సినిమాల్లో చిరు నటించనున్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాల షూటింగ్ 30 పర్సెంట్ కంప్లీట్ కూడా అయ్యింది. ఇక వీటితో పాటుగా ఇంకో రెండు సినిమాలు కూడా చిరు కోసం ఎదురు చూస్తున్నాయట. ఒకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో కమిట్ కాగా.. ఇంకోటి బోయపాటి డైరెక్షన్ లో సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చిరు. ఇక 2022 లో ఏకంగా 3 సినిమాలను రిలీజ్ చేసేందుకు చిరు ప్లాన్ వేసుకున్నారట.

Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’

జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

Related Post