Breaking
Tue. Nov 18th, 2025

Omicron: తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన ఒమిక్రాన్.. జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు..

omicron
omicron

దర్వాజ-హైదరాబాద్
Omicrion Variant: ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. మరెంతో మందిని దిక్కులేని వాళ్లను చేసింది. కరోనా వైరస్ తోనే బతుకులు ఆగమాగం అవుతున్న వేళ ఇప్పుడు మరో కొత్త వేరియంట్ జనాల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నసంగతి తెలిసిందే. ఇక ఈ ఒమిక్రాన్ మన దేశానికి కూడా ప్రవేశించింది.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంది. దాంతో ప్రభుత్వాలన్ని అప్రమత్తం అవుతున్నాయి. ఇక తాజాగా తెలంగాణాలోకి కూడా ఈ ఒమిక్రాన్ అడుగుపెట్టింది. రెండు ఒమిక్రాన్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. వారు ఆఫ్రికా నుంచి వచ్చారని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు తెలియజేశారు. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరముంటేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.

ఒమిక్రాన్ ఒకరి నుంచి ఒకరికి తొందరగా సోకుతుంది. సో మాస్క్ మస్ట్ అని హెల్త్ డైరెక్టర్ హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ కనుక సోకితే ఒళ్లు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉండటం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ ఒమిక్రాన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వస్తుంది. సో అనవసరంగా బయటకు వెల్లకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది.

Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’

జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

Related Post