దర్వాజ-జాతీయం
Marriage age of women:అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే పక్కాగా వాళ్లకు 18 ఏండ్లు ఉండాలి. అదే అబ్బాయికి అయితే 21 ఏండ్లు ఉండాలి. కానీ కేంద్రం తాజాగా అమ్మాయిల పెళ్లీడుపై కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే ప్రస్తుతం వారి వయస్సును 18 నుంచి 21 ఏండ్లకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం.

అయితే అబ్బాయిల పెళ్లి వయస్సులో మాత్రం కేంద్రం ఎటువంటి మార్పు చేయలేదు. సో ఇకపై పురుషులతో పాటుగా మహిళలు కూడా 21 ఏండ్లు పడినాకనే వివాహం చేసుకోవాలి. అయితే అమ్మాయిల వయస్సును పెంచడానికి ఓ రీజన్ కూడా ఉంది.
చిన్న వయస్సులో అమ్మాయిలకు పెళ్లిల్లు చేయడం వల్ల వారు త్వరగా గర్భం దాల్చి.. ఆనారోగ్యం భారిన పడటం జరుగుతున్నాయన్న వాదనలతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందట. సో అమ్మాయిలకు ఇక నుంచి 21 ఏండ్లు పడ్డ తర్వాతనే పెళ్లిల్లు చేయాల్సి ఉంటుంది.
Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత
AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..
Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’
జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?
సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?
మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
