Loading Now
Shriya

Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

దర్వాజ-సినిమా
Shriya Saran :ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. టాప్ హీరోయిన్ల లీస్ట్ లో చేరిపోయిన ముద్దుగుమ్మ శ్రియ సరన్. అప్పట్లో ఈ చిన్నదానికున్న క్రేజే వేరు. స్టార్ హీరోలతో పాటుగా చిన్న హీరోల సరసన సైతం నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రియ.

Shriya-Saran-821x1024 Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

సుమారుగా 20 ఏండ్లు తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోలతో నటించి ఈ అమ్మడు ఏ హీరోయిన్ కు లేనన్ని అవకాశాలను అప్పట్లో అందుకుంది.

Shriya-Saran-1-821x1024 Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

నేటికి కూడా ఈ అమ్మడు తరగని అందంతో అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఎన్నో సూపర్ డూపర్స్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని ఒక వెలుగు వెలిగారు ఈ చిన్నది. ఇక ఈ చేపకళ్ల సుందరి 2018 లో ఆండ్రీ కోస్చీవ్ ని వివాహం చేసుకున్నారు.

Shriya-Saran-image-819x1024 Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

ఇక అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది యాక్టీవ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ ను పెడుతూ అభిమానులకు చేరువగానే ఉండేది.

sreya-819x1024 Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

ప్రస్తుతం ఈ అమ్మడు కొన్ని సినిమాలో నటిస్తుంది. ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అదిరిపోయే తన ఫోటోలను షేర్ చేసింది. సారీలో దేవకన్యలా మెరిసిపోతూ.. తన ఒంపు సొంపులతో ప్రేక్షకులకు కనులవిందును ఇచ్చేసింది శ్రియ.

Shriya-Saran-1.jpg2_-768x1024 Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

ఈ ఫోటోలను చూసి అభిమానులు.. పెళ్లైనా ఎక్కడా తగ్గని అందం నీ సొంతం అంటూ తెగ కామెంట్లు చేసేస్తున్నారు.

sriya Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..

shriya-saran-2 Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్

Shriya-821x1024 Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..

Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..

Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్

Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్

Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?

Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’

Share this content:

You May Have Missed