దర్వాజ-సినిమా
Samantha : అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై నెటిజన్ల నుంచి కామెంట్ల పోరు ఎక్కువైంది. ఈ విడాకుల తంతులో మొత్తానికి సమంతదే అసలు తప్పు అనే విధంగా కొందరు కామెంట్లు చేశారు.. నేటికీ చేస్తూనే ఉన్నారు. వారు ఏ కారణంతో విడాకులు తీసుకున్నారన్నా సంగతి ఇప్పటికీ సీక్రేట్ గానే ఉంది. ఇందులో ఎవరు తప్పో.. ఎవరు ఒప్పో ఎవ్వరం చెప్పలేం. కానీ ట్రోలింగ్స్ తో సమంత ఎంత ఇబ్బంది పడ్డా.. వాటన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పుకుంటూ వచ్చింది.
ఇక తాజాగా ఆ టాపిక్ గురించి మాట్లాడదలచుకోలేదంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వీరిరువురు విడిపోయినా.. ఇద్దరికిద్దరూ తమ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాల్లో పాల్గొంటూ లైఫ్ లో ముందడుగు వేస్తున్నారు. కానీ సమంతపై నెటిజన్లు ఫైర్ అవ్వడం మాత్రం ఆపడం లేదు. తాజాగా సమంత పుష్ప సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ పర్ఫామెన్స్ చేసి వావ్ అనిపించింది. యూట్యూబ్ లో ఈ పాట సరికొత్త రికార్డుడును క్రియేట్ చేసింది.
ఈ పాట క్రియేట్ చేస్తున్నరికార్డుల సునామీని వివరిస్తూ ఓ వ్యక్తి సామ్ కు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు మరో వ్యక్తి రీ ట్వీట్ చేస్తూ.. సమంతను ‘సెకండ్ హ్యాండ్ ఐటెమ్’,జెంటిల్ మ్యాన్ నుంచి రూ.50 కోట్లు తీసుకుందంటూ కామెంట్లు చేశాడు. ఇక దానికి సమంత ఘటుగానే స్పందించింది. ‘దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా ’ అంటూ ట్వీట్ పై స్పందించింది సమంత. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రోల్ పై సమంతకు అండగా ఎంతో మంది సినీ ప్రముఖులు నిలబడ్డారు.
Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?
Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..
Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..
Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్
Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..
Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..
Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్
Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్
Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు
North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?