Breaking
Tue. Nov 18th, 2025

Gold price today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

gold
gold

దర్వాజ-నేషనల్

Gold price today: వరుసగా పెరుగుకుంటూ వెళ్లిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజుల నుంచి స్థిరంగా ఉన్నా పసిడి రేట్లు.. రెండు రోజుల నుంచి కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ఎంతరేటుందో తెలుసుకుందాం పదండి.. హైదారాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 క్యారెట్ల ధర రూ.49,260 గా ఉంది. ఈ ధర నిన్నటితో పోల్చితే రూ.160 తగ్గింది.

ఇక 22 క్యారెట్ల పసిడి నిన్నటి ధర 10 గ్రాముల వద్ద రూ. 150 తగ్గి.. ప్రస్తుతం 45,0150గా ఉంది. అంటే ఒక్క గ్రాముకు రూ.4,530 గా ధర పలుకుతోంది. హైదరాబాద్ లో మాదిరిగానే ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడ పట్టణాల్లోనూ పసిడి ఇదే ధరలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం.. కోల్ కతాలో రూ.50,100, ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉంది.

న్యూ ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంటే.. 22 క్యారెట్ల బంగారం రూ.47,300 గా ఉంది. ఇకపోతే బెంగుళూరు, కేరళలలో 24 క్యారెట్ల బంగారం రూ.49,260,గా ఉంటే.. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 45,100, 45,150గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.49,500 గా ఉంటే.. 22 క్యారెట్ల పసిడి రూ. 45,370గా ఉంది. ఇకపోతే ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.48,000 గా ఉంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. .47,000 గా ఉంది. ఇక వెండి తులానికి రూ.658 గా ఉంది.

Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?

Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?

Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..

Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్

Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..

Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..

Related Post