Loading Now
sreemukhi

Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

దర్వాజ-సినిమా

Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి పరిచయం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. చురుకైన మాటల గారడీతో.. చలాకీతనం.. అందం, అభినయంతో ఈ అమ్మడు బుల్లితెరపై చేసే రచ్చ మనందరికీ ఎరుకనే.

sreemukhi-819x1024 Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

మాటల ప్రవాహంతో ప్రేక్షకులను మెస్మరైసింగ్ చేస్తూనే.. మరో వైపు తన అంద చందాలతో కుర్రకారును కట్టిపడేయడంలో ఈ బొద్దు గుమ్మ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడు చేసే హాట్ షో కుర్రకారు గుండెల్లో తీయనైన గుబులు పుట్టిస్తోంది.

srimukhi-hot-pic Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

శ్రీముఖి అంటే అందం.. అందం అంటే శ్రీముఖి అనే విధంగా.. హాట్ షో చేస్తోంది ఈ అమ్మడు. కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడు తరచుగా హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ.. అభిమానులను తన అందంలో ముచ్చెత్తుతోంది.

srimukhi-2-676x1024 Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

ఇక తాజాగా కూడా ఈ అమ్మడు హాట్ షో చేసి వారెవ్వా.. అందం అంటే శ్రీముఖిదే అంటూ పొగిడేలా చేస్తోంది. క్యూటీ క్యూటీ పిక్స్.. కిల్లింగ్ లుక్స్ తో కుర్రకురుచే కెవ్వు కేక అనిపిస్తోంది. ఈ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

anchor-srimukhi-682x1024 Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

sreemukhi-paper-dress-1024x1024 Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

sri-2 Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?

Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?

Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..

Share this content:

You May Have Missed