దర్వాజ-జాతీయం
Gold Rates: బంగారం కొనాలనుకునే వారికో శుభవార్త. పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కాబోతుండటంతో చాలా మంది బంగారం కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వారి కోసమే ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. మూడు రోజుల నుంచి పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక వెండి ధరలు అయితే కాస్త తగ్గాయి. ఈ వారంలో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇక ప్రస్తతం పసిడి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49,480 గా ఉంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,350 ఉంది. బెంగుళూరులో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 49,480 రూపాయలుగా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర 45,350 రూపాయలుగా ఉంది. కేరళలలో కూడా పసిడి ఇదే ధర పలుకుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంచుమించు మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో ఎటువంటి మార్పు రాలేదు.
ఇకపోతే బంగారంతో పోలిస్తే వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బుధవారం రోజు కిలో వెండి ధర రూ..66,800గా ఉన్నది. గురువారం నాడైతే ఈ ధర రూ.66,400 లకు తగ్గింది. హైదరాబాద్ తో పాటుగా కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్టణంలో తులం వెండి ధర 661 రూపాయలుగా కొనసాగుతోంది.
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి
Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి
Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం
Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?
Inter First Year Result: వాళ్లందరూ పాస్..
Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?
Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు
