Loading Now
naba hot pic

Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ అందం మరీ ఇంతలా రెట్టింపు అవుతుందేంటబ్బా..?

దర్వాజ-సినిమా

Nabha Natesh: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును కొల్లగొట్టింది హీరోయిన్ నబా నటేష్. ఈ సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారుకు మతులు పోగొట్టింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటించినా.. అవి అట్టర్ ప్లాప్ అయ్యాయి.

nabaanatesh Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ అందం మరీ ఇంతలా రెట్టింపు అవుతుందేంటబ్బా..?

దాంతో ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు లేనట్టే తెలుస్తోంది. అందుకే సినిమాల్లో కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా అయినా ప్రేక్షకులు తనని మర్చిపోవద్దని నబా అందాల విందు ఇచ్చేస్తుంది. సినిమా అయితేనేం.. సోషల్ మీడియా అయితేనేం.. నన్ను మాత్రం ప్రేక్షకులు గుర్తుంచుకోవాలని ఈ అమ్మడు కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తోంది.

naba Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ అందం మరీ ఇంతలా రెట్టింపు అవుతుందేంటబ్బా..?

అందరు హీరోయిన్ల లాగే.. నభా నటేశ్ కూడా తన అంద చందంతో అభిమానులను తన వైపు తిప్పుకునే పనిలో పడింది. అందుకే హాట్ హాట్ గా ఫోటో షూట్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటో షూట్ కుర్రకారుకు చలిలో కూడా చెమటు పట్టించేలా ఉన్నాయి.

naba-natesh-pics-819x1024 Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ అందం మరీ ఇంతలా రెట్టింపు అవుతుందేంటబ్బా..?

ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఆ ఫోటోలను నభా అభిమానులతో పంచుకుంది. వాటిని చూసిన నెటిజన్లు, అభిమానులు కెవ్వు కేక.. నీ అందం రోజు రోజుకు ఇలా పెరిగిపోతోందేంటి అని కామెంట్లు చేస్తున్నారు.

Nabha-Natesh Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ అందం మరీ ఇంతలా రెట్టింపు అవుతుందేంటబ్బా..?
naba-1-1-749x1024 Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ అందం మరీ ఇంతలా రెట్టింపు అవుతుందేంటబ్బా..?

Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.

Samantha Bikini Show:బికినీలో జలకాలాడుతున్న సమంత.. ఇంత చలిలోనూ చెమటలు పుట్టిస్తుంది బాబోయ్..

Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..

Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..

Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ

Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్

Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు

Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి

Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?

Share this content:

You May Have Missed